“బద్లావ్ జరూరి హై” మార్పు కావాలి…….. సిపిఐ బంటు

కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక పాలన నిరసించండి  ఆగస్టు 6 నుండి 14 వరకు పాదయాత్రలు ప్రచార యాత్రలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మిర్యాలగూడ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో పాదాచారుల ను కలిసి వారికి కరపత్రాలు ఇచ్చుకుంటూ ప్రచారం చేయడం జరిగినది ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటువెంకటేశ్వర్లు మాట్లాడుతూ………..కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను రైతు వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు. అవలంబిస్తూ ముందుకు పోతా ఉన్నది . అందుకే కేంద్రప్రభుత్వం పెరుగుతున్న నిత్యవసర సరుకులు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని వారన్నారు ప్రతి యువకుడికి ఉద్యోగాలు కల్పిస్తానని మాయ మాటలు చెప్పి కల్పించకపోవడం సార్వత్రిక విద్య ఆరోగ్యం అందుబాటులోకి తేవాలని రైతులు పండించిన పంటకు కనీసం మద్దతు ధరలు చట్టబద్ధత కల్పించాలని మహిళా రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని రైతుల కార్మికుల హక్కుల పరిరక్షించాలని ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారాఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని దళిత ఆదివాసులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి అంజన పెళ్లి రామలింగం జిల్లా యాదగిరి పోలేపల్లి విజయ్ కుమార్ వేణుగోపాల్ రెడ్డి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా యశ్వంత్ ధోనేటి వెంకన్న కార్తీక్ దర్శనం వినయ్ పోస్ట్ ఆఫీస్ రామయ్య శ్రీనివాస్ నాగేందర్ రవి వినయ్ దేవేందర్ ఎగ్బాల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Previous post

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

Next post

ఆర్టీసీ బస్టాండ్ హమాలీ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లు గౌతంరెడ్డి 

You May Have Missed