మిర్యాలగూడలో ట్రైని ఐపీఎస్ అధికారి కృష్ణారెడ్డి అరెస్టు?????

మిర్యాలగూడ ప్రజాల హరి క్రైమ్..ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణా రెడ్డి అరెస్ట్.. తోటి మహిళ ఐపీఎస్ ను వేధింపుల లకు గురి చేసిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని మిర్యాలగూడ పోలీసులు మంగళవారం రాత్రి మిర్యాల పట్టణంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది .వారి బంధువులు గృహంలో ఉన్నట్లు తెలిసింది. ఈరోజు ఆయన్ని విచారించి కోర్టు కు హాజరు పరచనున్నట్లు తెలియ వచ్చింది.

You May Have Missed