బార్ షాపులో చోరి చేసిన నిందితుడు అరెస్టు

బార్ షాప్ లో చోరీకి పాల్పడ్డ దొంగ అరెస్టు…. మిర్యాలగూడ క్రైమ్ ప్రజాలహరి… మిర్యాలగూడ పట్టణంలోని మంజీరా బార్ అండ్ రెస్టారెంట్ అక్టోబర్ ఒకటో తేదీన దొంగతనానికి పాల్పడ్డ సైదులను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 1,20,000 నగదు , ఒక స్కూటీ మీ స్వాధీనం చేసుకున్నారు

You May Have Missed