కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి హాలియా సెంటర్లో ఘన నివాళులర్పించిన హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి
ప్రజాలహరి మిర్యాలగూడ ; హాలియా మున్సిపల్ చైర్మెన్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు.ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ స్ఫూర్తి… కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, సేవలు చిరస్మరణీయం. అని గుర్తు చేశారు. ఇట్టి కార్యక్రమంలో హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి , హాలియా మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది



