మిర్యాలగూడ బీసీ భవన్ లో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణoలో, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ భవనం లో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్బంగా ఘన నివాళి అర్పించిన పద్మశాలి సంగం నియోజకవర్గం అధ్యక్షులు పిల్లల మర్రి రవికుమార్, పున్న రాములు, రాపోలు సత్య నారాయణ,, బీసీ జేఏసీ చేగొండి మురళీ ,కొంగరి మహేష్ ,కొంగరి కిరణ్ పున్న సతీష్, పున్న దయాకర్, , గుర్రం యాదగిరి,తిరుపత్తయ్య ,గుర్రం శ్రీనివాస్,పాల్గొన్నారు



