మిర్యాలగూడ పట్టణంలో వివిధ గణేష్ మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

ప్రజాలహరి మిర్యాలగూడ (హరి ప్రసాద్, చీదళ్ళ); గణేష్ నవరాత్రుల తొమ్మిదవ రోజు సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని వివిధ వినాయక మండపాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమాల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి (BLR) , మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి చిలుకూరి సుధ బాలకృష్ణ పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీషా నవీన్ , సంబంధిత వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రముఖులు మరియు భక్తులు పాల్గొన్నారు.

You May Have Missed