మిర్యాలగూడ లో ఘనంగా కృష్ణా ష్టమి,
ప్రజాలహరి మిర్యాలగూడ; ( హరి ప్రసాద్ చీదళ్ళ)ఈరోజు మిర్యాలగూడ పట్టణం, యాదవ్ సంగం భవనoలో, కృష్ణాష్టమి, వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి, జూబ్లీహిల్స్ mla నవీన్ యాదవ్,, మిర్యాలగూడ mla బత్తుల లక్ష్మారెడ్డి , ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పాల్గొన్నారు. మరియు,,, కార్యక్రమం లో,,డివిజన్ యాదవ్ సంఘం గౌరవ అధ్యక్షులు చింతలచెరువు లింగయ్య యాదవ్,ఎర్రయ్య యాదవ్, చేగొండి మురళీ యాదవ్, బట్టు వెంకట్ యాదవ్, కేపీ రాజు, గాలం వెంకన్న యాదవ్,, చిమట మదా ర్ యాదవ్, మట్టపల్లి సైదులు యాదవ్, రామలింగం యాదవ్, లోడంగి గోవర్దన్ యాదవ్, చిలకల మురళీ యాదవ్,శ్రీనివాస్ యాదవ్, వెంకన్న యాదవ్, కోటయ్య యాదవ్, మహేష్, k. సురేష్ యాదవ్, పుట్టపాక వెంకన్న యాదవ్, బిక్షం యాదవ్,నాగరాజు,కాశయ్య యాదవ్, వీ టి యాదవ్,దాసరాజు జయరాజు,బోరమారయ్య,అశోక్ యాదవ్,ఊరు బండి శ్రీనివాస్ యాదవ్,, గోపి, లింగరాజు యాదవ్,చిమాట శ్రీనివాస్ యాదవ్, అంజి యాదవ్,అరవింద్ యాదవ్, యాదవ సోదరులు, బీసీ, sc, st, నాయకులు పాల్గొన్నారు



