_మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగిన పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరియు రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ

ప్రజాలహరి మిర్యాలగూడ;T.N.R ఫంక్షన్ హాల్ (నందిపహాడ్) లో మాడ్గులపల్లి మండలం తోపుచర్ల నివాసి నన్నేబోయిన మల్లయ్య కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్నారు. లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్ (దామరచర్ల): దామరచర్ల మండలానికి చెందిన కుందూరు వెంకట్రాంరెడ్డి కుమారుడి వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. S.R.R. ఫంక్షన్ హాల్ (Y జంక్షన్): వేములపల్లి మండలం శెట్టిపాలెం నివాసి లేళ్ల సైది రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. A.R.C ఫంక్షన్ హాల్ (మిర్యాలగూడ): మిర్యాలగూడ 1వ వార్డు నివాసి పునాటి వేంకటేశ్వర్లు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. S.P కన్వెన్షన్ హాల్ (హౌసింగ్ బోర్డ్): దామరచర్ల మండలం వాడపల్లి నివాసి, మాజీ సర్పంచ్ కొందుటి సిద్ధయ్య కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. బండి కన్వెన్షన్ (మిర్యాలగూడ): విద్యానగర్ నివాసి, మహిళా విభాగం నాయకురాలు చిత్రం ఉమా కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. చేకూరి ఫణి కుమార్ గారి సతీమణి శ్రీమంతం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వారి సతీమణి జయ తో కలిసి పాల్గొన్నారు..ఆయా కార్యక్రమాలలో భాస్కర్ రావు నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్యటనలో ఆయన వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Previous post

సాగర్ ఎడమ కాలువ నుంచి 6,000 క్యూసెక్కుల నీటి విడుదల చెరువులు, కుంటలు నింపి తాగు, సాగునీటి అవసరాలు తీర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

Next post

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో లింగంపల్లి చిరంజీవికి ఘన సన్మానం

You May Have Missed