హైదరాబాదులో డిఎస్పీ ఇంట్లో సోదాలు భారీగా బయటపడిన అక్రమ ఆస్తులు
- ప్రజాలహరి మిర్యాలగూడ> హైదరాబాద్లో డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు. భీంరెడ్డి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు. మణికొండ మున్సిపాలిటీ మాజీ వైఎస్ ఛైర్మన్ నరేంద్రెడ్డి ఇంట్లోనూ ఏసీబీ సోదాలు. భీంరెడ్డి, నరేందర్రెడ్డి కలిసి వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తింపు. భీంరెడ్డి ఇంట్లో భారీగా విదేశీ మద్యం బాటిళ్లు గుర్తింపు.



