ముగ్గురు పేకాటరాయుళ్ల అరెస్టు రిమాండ్ కు తరలింపు
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
ముగ్గురు పేకాటరాయుళ్ల అరెస్టు రిమాండ్ కు తరలింపు
ట్యాంక్ తండ గ్రామం సమీపంలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పెట్రోలింగ్ నిర్వహించిన రూరల్ పోలీసులకు ముగ్గురు వ్యక్తులు సదరు గ్రామంలో మామిడి చెట్టు కింద పేకాట ఆడుతూ కనిపించినారు. అరెస్టు చేసిన పోలీసులు వారి నుండి 1500 రూపాయల నగదు మూడు సెల్ ఫోన్లు ఒక మోటార్ సైకిల్ స్వాధీన పరచుకొని రూరల్ పోలీసు స్టేషన్కు కు తరలించి కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు



