ప్రజాలహరి మిర్యాలగూడ ;ఈరోజు *SIR (Special Intensive Revision )* కార్యక్రమంలో భాగంగాశాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మరియు MLC కేతావత్ శంకర్ నాయక్ గార్ల ఆదేశాల మేరకు5 వ వార్డ్ లో హౌసింగ్ బోర్డ్మరియు ఈదుల్ గూడ లో కిసాన్ సెల్లు జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు 5 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేతావత్ జవహర్ నాయక్ గారుBLO లతో కలిసి ఓటర్స్ ని మ్యాపింగ్ చేయడం జరుగిందిఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అశోక్ ,M శ్రీను వేణు, సైదులు, అభి,తదితరులు పాల్గొన్నారు..

You May Have Missed