ప్రధాన రహదారి వెంట వాహనాల పార్కింగ్ పట్టించుకోని పోలీసులు అధికారులు
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
రహదారులపైనే వాహనాల పార్కింగ్ పట్టించుకోని పోలీసు అధికారులు
మిర్యాలగూడ వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా నెలవైన సాగర్ రోడ్ లో ప్రధాన రహదారి వెంట వాహనాల పార్కింగ్ చేయడం వల్ల వచ్చిపోయే వాహనాలకు మరియు పాదజారులు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందే పార్కు చూసినా కూడా పోలీసులు కనీసం పట్టిపట్టనట్టు వ్యవహరించడం బాధాకరం ప్రధాన రహదారి వెంట ఉన్న వ్యాపార సంస్థల ముందు వాహనాలు యదేచ్చగా పార్కు చేసి గంటల తరబడి నిరీక్షించడం వల్ల వచ్చిపోయే వాహనాలకు మరియు పాదచర్లకు ఇబ్బంది కలుగుతుంది ఇకనైనా మునిసిపల్ అధికారులు పోలీసు సిబ్బంది కల్పించుకొని ప్రధాన రహదారుల వెంట వాహనాల పార్కింగ్ ను అరికట్టవలసిందిగా పలువురు ప్రజలు కోరుతున్నారు



