తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

ప్రజాలహరి మిర్యాలగూడ; తెలంగాణ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త. ప్రతి నెల ఒకటో తేదీనే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జీతాలు విడుదల. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం.

You May Have Missed