జంకు తండాలో పల్స్ పోలియో

    1. మిర్యాలగూడ మండలం జంకుతండాలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ చినదనమ్మతో కలిసి ప్రారంభించిన బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, దాస్య నాయక్, మక్లానాయక్ అంగన్వాడీ టీచర్లు,ఆయాలు.

You May Have Missed