నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన
- ప్రజాలహరి మిర్యాలగూడ ;నల్లగొండ నియోజకవర్గం కనగల్ మండల కేంద్రం మార్కెట్ యార్డ్ సమీపంలో నల్గొండ-దేవర కొండ రహదారి పై 13006.27 కోట్ల రూపాయల వ్యయంతో 6092.37 కి.మీ మేర 441 రహదారుల విస్తరణ,పటిష్ట పరచే HAM రోడ్ల శంకుస్థాపన పైలాన్ ను ఆవిష్కరించిన రాష్ట్ర *ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి గారు మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు..*



