జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనబరిచిన మోడల్ స్కూల్ విద్యార్థులు

ప్రజాలహరి మిర్యాలగూడ;   కబడ్డీ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఉమ్మడి డిస్టిక్ పరిధిలోన మాధవి అండ్ సాయి కిరణ్ ఎంపికయ్యారు. విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ప్రిన్సిపాల్ రంజిత పిఈటి సుశీల మండల కేంద్రంలో నీ తెలంగాణ ఆదర్శ పాఠశాల అండ్ కళాశాల  విద్యార్థులు కబడ్డీ క్రీడల్లో అద్భుతమైన ప్రదర్శనలు ప్రతిభ కనబరిచారు. దేవరకొండలో నిర్వహించిన ఎఫ్ జి ఎఫ్ అండర్ 17 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో మోడల్ పాఠశాల విద్యార్థులు మాధవి 9వ తరగతి, సాయి కిరణ్ ఫస్ట్ ఇయర్, మిర్యాలగూడ నియోజవర్గం తరపున జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. మాధవి, సాయికిరణ్ లకు ప్రిన్సిపల్ రంజిత, ఫిజికల్ డైరెక్టర్ సుశీల, పాఠశాల యజమానులు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.

You May Have Missed