మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్ లో భరోసాతో కూడిన ప్రత్యేక గుండె చికిత్సలు

రాష్ట్రస్థాయి ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన హార్ట్ ఆపరేషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ జ్యోతి హాస్పిటల్గుండెపోటుకు మిర్యాలగూడలోనే వైద్యం….. సామాన్యునికి గుండెకు భరోసా. .అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్లు గుండెకి సంబంధించిన అత్యవసర చికిత్స ఆపరేషన్లు చేయడానికి భవనం ఏర్పాటు.

మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ కు ప్రత్యేక చరిత్ర ఉన్నది. అందులోనూ వైద్య రంగంలో జ్యోతి హాస్పిటల్ కు మరో ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మిర్యాలగూడలో జ్యోతి హాస్పిటల్ ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి కావడం మరో విశేషం. ఈ సందర్భంగా జ్యోతి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ మువ్వ రామారావు, డాక్టర్ జీవన జ్యోతి మరియు కార్డియాలజిస్ట్ మనోజ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సకల సదుపాయాలతో కూడిన అత్యంత ఆధునికమైన హార్ట్ ఎటాక్ సంబంధించిన జబ్బులను వైద్య సదుపాయాలు అందించేందుకు థియేటర్ను ఇటీవల నిర్మించారు. గుండెపోటుకు సంబంధించిన బాధితుల కు చికిత్స అందించేందుకు వీలుగా వారికి కావలసిన ఆధునిక సౌకర్యాలు అందించేందుకుగాను వీలుగా భవనంలో ఒక బ్లాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లాక్ లోఈ యొక్క థియేటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి హృదయ స్పందన సమస్యలతో కూడిన వారు వచ్చినట్లయితే స్థానికంగా ఉన్న మనోజ్ కుమార్ రెడ్డి మరియు సీనియర్ డాక్టర్ల సహకారంతో వెనువెంటనే చికిత్స అందించి బాధితులకు ఉపశమనం కల్పిస్తారు. గుండెపోటు అనే బ్రహ్మ పదార్థాన్ని మనం ఇక్కడి నుంచే పరిష్కరించుకోవచ్చు. డాక్టర్ రామారావు గారు ఈ హాస్పిటల్ లో ఏర్పాటు చేశారు. ప్రపంచ హార్ట్ డే సందర్భంగా ఈనెల 29న మిర్యాలగూడలో మెగా గుండె సంబంధించిన వ్యాధుల శిబిరం ను ఏర్పాటు చేయడం జరిగింది . శిబిరంలో హాజరయ్య పేషెంట్లకు అతి తక్కువ ఫీజులతో వైద్యం నిర్వహించడం జరుగుతుందన్నారు 499కి రక్త పరీక్షలు ఈసీజీ ,2d , ఈకో, సి బి సి , ఆర్ పి ఎఫ్ పరీక్షలు, 4999 రూపాయలకు ఏంజియోగ్రామ్ ఏంజియో ప్లాస్టి పరీక్షలు చేస్తారు.

You May Have Missed