ఘనంగా చేనేత సహకార సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం….

ప్రజాలహరి మిర్యాలగూడ;చేనేత సహకార సంఘం మిర్యాలగూడ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం సోమవారం నాడు అట్టహాసంగా జరిగింది. సంఘ మేనేజర్ చిలుకూరి బాలకృష్ణ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. తదనంతరం 76వ వార్షిక మహాసభ మరియు సాధారణ మహాసభ నిర్వహించి ఎజెండాలు రూపొందించారు. కార్యక్రమంలో చేనేత సంఘ సభ్యులు భారీగా పాల్గొని నూతన పాలకమండలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

You May Have Missed