మిర్యాలగూడ బీసీ భవన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
ప్రజాలహరి మిర్యాలగూడ;( హరిప్రసాద్ చీదళ్ళ)మిర్యాలగూడ పట్టణం లో, బీసీ భవన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ 14 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది.ఈసందర్బంగా బాపూజీ చిత్ర పటానికి పూల దండ వేసి నివాళి అర్పించడం జరిగింది.ఈకార్యక్రమంలో, పద్మశాలి సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పిల్లలమర్రి రవి కుమార్, వ్యస్థాపక కన్వీనర్ పున్న రాములు, మాజీ అధ్యక్షులు రాపోలు సత్య న్నారాయణ, బీసీ జేఏసీ కో కన్వీనర్స్ దాసరాజు జయరాజు,చేగొండి మురళి యాదవ్, లింగంపల్లి చిరంజీవి బీసీ జేఏసీ నాయకులు,, పున్న దయాకర్, గుర్రం యాదగిరి, నక్క సత్యం,కీర్తి అశోక్, పి.బీమయ్య,బీ. నాగయ్య,తదితరులు పాల్గొన్నా రు.



