హాలియాలో గణేష్ నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నప్రసాద వితరణ

ప్రజాలహరి హాలియా;హాలియా పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాలియా ఎస్సై బండి సాయి ప్రశాంత్ పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణలో 2000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed