యాద్గార్పల్లిలో గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్నదానం
మిర్యాలగూడ మండలం యాద్గారి పల్లి గ్రామంలో గడ్డమీద గణేష్ నవరాత్రుల సందర్భంగా తాళ్లపల్లి శారద జ్ఞాపకార్ధంగా వారి భర్త తాలపెల్లి రాములు కుమారులు అరీష్ సునీత అనిల్ వారి కుటుంబ సభ్యులు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, తాళ్లపల్లి రాములు, బంటు వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి వెంకటరెడ్డి, పెరమల అంజయ్య, బంటు సతీష్, పెరమల మధు, బంటు ఉపేందర్, బంటు చిన్న సతీష్, గోపి, సురేష్, బక్కయ్య, రేణుక, కవిత, భవాని, మంగమ్మ, ధనమ్మ, శ్రీజ, బంటు సైదులు, తాళ్లపల్లి, శీను, మనీ, దే,వి వరప్రసాద్, శేఖ,ర్ శైలజ, లావణ్య, సైదమ్మ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.



