ముత్తూట్ ఫైనాన్స్‌లో ఖాతాదారులను మోసం చేస్తున్న మేనేజర్ అరెస్టు
ప్రజాలహ ముత్తుట్రి మిర్యాలగూడ క్రైమ్
ముత్తూట్ ఫిన్ కార్ప్స్ హౌసింగ్ లోన్స్ విభాగంలో మేనేజర్ గా పని చేస్తున్నటువంటి లొడంగి యాదగిరి ఐ ఐఎఫ్ ఎల్ సంస్థ లో ఉన్న బంగారాన్ని రిలీజ్ చేయిస్తానని ఫిర్యాదుదారుని మోసం చేశాడని కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు డిఎస్పి రాజశేఖర్ రాజు ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో తెలియజేశారు

