మిర్యాలగూడ నియోజకవర్గంలోని భక్తులకు సేవా కార్యక్రమం

ప్రజాలహరి మిర్యాలగూడ;గణేష్ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు గణేష్ నిమజ్జనం నుంచి 9వ రోజు నిమజ్జనం వరకు, నిమజ్జన కార్యక్రమాలకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR తెలిపారు.వాడపల్లి కృష్ణా నది మరియు వేములపల్లి పెద్ద కాలువ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్లలో ప్రతిరోజూ భక్తులకు BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో పులిహార ప్రసాదం మరియు త్రాగునీరు పంపిణీ చేయడం జరుగుతుంది. గణేష్ నిమజ్జనానికి విచ్చేసే భక్తులు ఈ సేవా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని BLR బ్రదర్స్ కోరుతున్నారు.

You May Have Missed