దేశ ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్బంగా వేద ఆశీర్వచనం పూర్ణ అయ్యగారు..
ప్రజాలహరి మిర్యాలగూడ;దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో నేడు హనుమాన్ పేట లో దీపాలు వెలిగించి, వందేమాతరం ఉద్యమం మొదలై 150 సంవత్సరాలు అయిన సందర్బంగా స్వాతంత్ర అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, అఖండ భారత్ నిర్మాణానికి పాటుపడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడుతూ 150 కోట్ల ప్రజల, దేశ భద్రతనుకాపాడుతున్న మోదీ కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.చిలుకూరి _రమాదేవిశ్యామ్ మాజీ కౌన్సిలర్, BJP జిల్లా సభ్యులు ._దేశ ప్రధాని మోదీ గారి పుట్టినరోజు సందర్బంగా వేద ఆశీర్వచనం పూర్ణ అయ్యగారు.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్బంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో నేడు హనుమాన్ పేట లో దీపాలు వెలిగించి, వందేమాతరం ఉద్యమం మొదలై 150 సంవత్సరాలు అయిన సందర్బంగా స్వాతంత్ర అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, అఖండ భారత్ నిర్మాణానికి పాటుపడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడుతూ 150 కోట్ల ప్రజల, దేశ భద్రతనుకాపాడుతున్న మోదీ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ… చిలుకూరి _రమాదేవిశ్యామ్మాజీ కౌన్సిలర్, BJP జిల్లా సభ్యులు ._దేశ ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్బంగా వేద ఆశీర్వచనం పూర్ణ అయ్యగారు.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్బంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో నేడు హనుమాన్ పేట లో దీపాలు వెలిగించి, వందేమాతరం ఉద్యమం మొదలై 150 సంవత్సరాలు అయిన సందర్బంగా స్వాతంత్ర అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, అఖండ భారత్ నిర్మాణానికి పాటుపడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడుతూ 150 కోట్ల ప్రజల, దేశ భద్రతనుకాపాడుతున్న మోదీ కి చిలుకూరి _రమాదేవిశ్యామ్ మాజీ కౌన్సిలర్, BJP జిల్లా సభ్యులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



