కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజు మిర్యాలగూడ మండలం సీత్య తండాలో మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు పిలుపుమేరకు గిరిజనులకు 6% నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉద్యమ నాయకుడు,గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మార్కెట్ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్ . ధనావత్ బిక్ననాయక్,ధనాత్ భీమా నాయక్,ధనావత్ సామా నాయక్,ధనావత్ బాలు నాయక్,ధనావత్ హర్జీ నాయక్,బాలు నాయక్,హతిరాం నాయక్,తులసిరామ్ నాయక్,లచ్చు నాయక్,రవి నాయక్,పంతులు నాయక్,భగవాన్ నాయక్,చినబాబు,సుమన్,శ్రీకాంత్ నాయక్,కిషన్ నాయక్,సందీప్ నాయక్,రాము నాయక్,లక్ష్మీ,నీల,మొలక,బుజ్జి,సోమీ,విజయ,తార తదితరులు.



