గణనాథునికి ఘనమైన గరిక పూజలు

ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ సీతారాంపురం సహారా అపార్ట్మెంట్లో ఈరోజు మూడవరోజు గణనాథునికి అంగరంగ వైభవంగా గరిక పూజ నిర్వహించి భక్తులు తమభక్తిని చాటుకున్నారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి తదనంతరం వేదమంత్రాల నడుమ తీర్థ ప్రసాద వినియోగం జరిగింది.

Previous post

తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత KCR గారిదే. 17న తండాల నుంచి కొత్త జి.పి లుగా ఏర్పడ్డ మరియు అన్ని ఎస్టి గ్రామ పంచాయతీల్లో KCR చిత్రపటానికి పాలాభిషేకం

Next post

హాలియా గణేష్ నవరాత్రుల్లో భాగంగా నిత్యాన్న దానం

You May Have Missed