హాలియా గణేష్ నవరాత్రుల్లో భాగంగా నిత్యాన్న దానం

ప్రజాలహరి సోమాలియా;హాలియా పట్టణంలోని ఆరుషి గ్రేటెడ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మహాగణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు 400 మందికి అన్నదానం జరుగుతుందని కమ్యూనిటీ సభ్యులు తెలిపారు

You May Have Missed