శిక్షా రత్నా అవార్డ్ గ్రహీత లకు RDO అభినందన

ప్రజాలహరి మిర్యాలగూడ;ఇటీవల ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా శిక్షా రత్నా అవార్డ్ అందుకున్న KLN విద్యా సంస్థలకు చెందిన ప్రిన్సిపల్స్ బికుమల్ల కిరణ్ కుమార్,తుమ్మలపల్లి నరేందర్ రెడ్డి లను మిర్యాలగూడ ఆర్డీవో శ్రీ ఎస్ రమణారెడ్డి తన కార్యాలయంలో అభినందించారు. ఇలాగే ఉన్నత స్థాయిలో విద్యను అందించి మిర్యాలగూడ పట్టణానికే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సేవలందించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులను ఉన్నత శిఖరాలు చేరేలా బోధించాలని కోరారు. ఇలాంటి అవార్డు రావడం సంతోషం అని అభినందించారు

You May Have Missed