గుర్తు తెలియని వాహనం ఢీ వ్యక్తి మృతి

ప్రజాలహరి వేములపల్లి ;మిర్యాలగూడ శివారు శెట్టిపాలెం గ్రామం మిల్లుల వద్ద నార్కెట్పల్లి అద్దంకి హైవే దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా పరిసర ప్రాంతాల వారు హుటాహుటిన మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇట్టి వ్యక్తి యొక్క వివరాలు తెలిసినవారు ఎస్సై వేములపల్లి 8712670190 నెంబర్కు సమాచారం అందించవలసిందిగా కోరడం అయినది

You May Have Missed