కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ సంబరాలు
ప్రజాలహరి హాలియా;అనుమల మండలంలోని కాంగ్రెస్ పార్టీ అనుముల మండల అధ్యక్షులు రావుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హాలియా మున్సిపాలిటీ మండలం కేంద్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనలో 1000 రోజుల పూర్తి చేసుకున్న, సందర్భంగా బస్టాండ్ నుండి సెంటర్ వరకు ర్యాలీ తీసి, అనంతరం కేక్ కట్ చేసి, సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



