లీసా సినిమాలో నటించిన మూసా, నటుడిగా మరో గుర్తింపు కలిగిన అవకాశం.
ప్రజాలహరి మిర్యాలగూడ;శివాలయం (పూజా) రంగస్థలంమహేష్ హీరోగా shivalayam పూజా కార్యక్రమం ఫిలింనగర్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ నటుడు (మూసా)MUSA. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పిస్తున్న నిర్మాత దర్శకులు శ్రీ Nandivenkatreddy నంది వెంకటరెడ్డి గారికి సంగీత దర్శకులు Drumsramu గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరైన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సినిమా జర్నలిస్టులకు సినిమా పిఆర్ఓ లకు ప్రతి ఒక్కరికి శివాలయం చిత్ర యూనిట్ తరపున శుభాకాంక్షలు సోషల్ మీడియాలో నన్ను ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి ముసా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.



