మిర్యాలగూడ;సాయు ద తెలంగాణ రైతాంగ పోరాట యోధుల దినోత్సవ సందర్భంగా అర్వపల్లి సెంటర్లో భారీ బహిరంగ సభ

ప్రజాలహరిప్టెంబర్ 17 మిర్యాలగూడ;సాయు ద తెలంగాణ రైతాంగ పోరాట యోధుల దినోత్సవ సందర్భంగా అర్వపల్లి సెంటర్లో భారీ బహిరంగ సభ ఎం సి పి ఐ యు ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ గారి కుమారుడు కామ్రేడ్ అశోక్ ఓంకార్ గారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గోదగోని రవి గారు ఇంకా కమ్యూనిస్టు పార్టీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు సీనియర్ నాయకులు రంగారెడ్డి గారు సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మరియు బహుజన అధినేతలు ఎందరో కవులు కళాకారులు ప్రజలు మేధావులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు అందరూ ఆహ్వానితులే నిర్వాహకులు ఈదురు వీర పాపన్న పూలే అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఎంసిపిఐయు జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు వేళల్లో ఈ కార్యక్రమానికి కవులు కళాకారులు హాజరై ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి విప్లవ కళాభివందనాలు తెలియజేస్తున్న ఈదురు వీర పాపన్న మరియు పూలే అంబేద్కర్ ఆశయ పురాణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ

Previous post

మిర్యాలగూడలో బీఆర్‌టీయూ రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ మహాసభ 

Next post

రైతుల సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని వరుణ యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

You May Have Missed