విద్యార్థులే హంతకులు: కొండమల్లేపల్లి ప్రిన్సిపల్ కేసును చేదించిన పోలీసులు
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్;. కొండమల్లేపల్లి ప్రిన్సిపాల్ హత్య కేసు పోలీసులు చెందించినట్లు సమాచారం..నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య హత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థులు ఇద్దరు వంశీ, అనిల్‌గా నిందితుల గుర్తింపు పిల్యా తండా, పుల్సింగ్ తండాకు చెందిన విద్యార్థులు, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ హత్య వెనుక అసలు కారణాలపై పోలీసుల ఆరా,కేసులో మరిన్ని వివరాలు వెల్లడించనున్న పోలీసులు



