స్వర్ణగిరిలో నృత్య ప్రదర్శన అలరించిన చిన్నారి మహోన్నత

ప్రజాలహరి మిర్యాలగూడ;పట్టణానికి చెందిన సిరిసిరిమువ్వ నాట్యాలయ గురువు కల కొండ రాము ఆధ్వర్యంలో చిన్నారులు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని కళాభారతిలో జరిగిన నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనభరిచిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన రాగిరెడ్డి నవీన్ రెడ్డి సరితల కుమార్తె మహోన్నతకు మెమొంటో ను ఆలయ కమిటీ వారు అందజేశారు. కమిటీ వారి ద్వారా నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులు వచ్చిన భక్తులను ఆకర్షించుకున్నారు.

You May Have Missed