ప్రజాలహరి మిర్యాలగూడ ;నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో మహిళ దారుణ హత్య.. కొండమల్లేపల్లిలో రూప అనే మహిళ హత్య… రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన… సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు… హత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు… ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…