బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మంత్రులు కార్యకర్తలు అ

: ప్రజాలహరి మిర్యాలగూడ ;బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అభివాదం. తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి నర్సంపేటకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి రోడ్డు మార్గంలో పలు చోట్ల పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడి జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినదిస్తూ స్వాగతం పలుకుతున్నారు. గ్రామాలు, పట్టణాల కూడళ్లలో ఉండి తమ అభిమాన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నరు.: నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్. కేసీఆర్ గారి వెంట పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.: తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అభివాదం.*తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి నర్సంపేటకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి రోడ్డు మార్గంలో పలు చోట్ల పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడి జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినదిస్తూ స్వాగతం పలుకుతున్నారు. గ్రామాలు, పట్టణాల కూడళ్లలో ఉండి తమ అభిమాన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నరు: నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్. కేసీఆర్ వెంట పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.: తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు : తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.

ప్రకటించిన విధంగా.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరొక కోటి రూపాయలు, తల్లికి 25 లక్షల రూపాయలు చెక్కులు అందజేసిన కేసీఆర్. కేసీఆర్ గారి వెంట పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్: తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.ప్రకటించిన విధంగా.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరొక కోటి రూపాయలు, తల్లికి 25 లక్షల రూపాయలు చెక్కులు అందజేసిన కేసీఆర్. కేసీఆర్ గారి వెంట పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

You May Have Missed