తెలంగాణ ఉద్యమ నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. ప్రకటించిన విధంగా.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరొక కోటి రూపాయలు, తల్లికి 25 లక్షల రూపాయలు చెక్కులు అందజేసిన కేసీఆర్. కేసీఆర్ వెంట పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Previous post

ఆర్టీసీ బస్టాండ్ హమాలీ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లు గౌతంరెడ్డి 

Next post

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మంత్రులు కార్యకర్తలు అ

You May Have Missed