హరీష్‌రావుకు మంత్రి ఉత్తమ్‌ కౌంటర్‌

ప్రజాలహరి మిర్యాలగూడ;హరీష్‌రావు తప్పుడు ప్రచారం మానుకోవాలి  కట్టు కథలతో బట్టకాల్చి మీద వేయొద్దు-ఉత్తమ్‌. తెలంగాణ ప్రయోజనాలపై రాజీపడేది లేదు ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పాలి-ఉత్తమ్‌ GRMB అజెండాలో కొత్త అంశాలు ఏమీలేవు 12 ఏళ్లుగా ఏపీ అవే అభ్యంతరాలు చెబుతోంది   తెలంగాణ రైతుల నీటి హక్కులను కాపాడుతాం. BRS ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు-ఉత్తమ్‌ పోలవరం, పట్టిసీమ, రాయలసీమ ఎత్తిపోతల పనులు.. మీ హయాంలోనే జరిగాయి-మంత్రి ఉత్తమ్‌

Previous post

రెడ్డపాక చంద్రమ్మ పార్థివదేహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ

Next post

మాస్టారు”….మీరే మా “స్టారు”…సమాజ సేవలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు షరీఫ్ సమాజసేవలో స్పూర్తి ఉపాధ్యాయులు షరిఫ్

You May Have Missed