హాలియాలో TUWJ (IJU ) ఆధ్వర్యంలో జర్నలిస్టులు గాంధీ విగ్రహం దగ్గర నిరసన

ప్రజాలహరి . హాలియా; జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ జర్నలిస్టులు హాలియాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

You May Have Missed