అర్హులైన అడవిదేవులపల్లి లబ్ధిదారులకు మూడు లక్షల 12 వేల రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజు మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు  ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను మిర్యాలగూడ శాసనసభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి ( BLR)    సహకారంతో అడవిదేవులపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు సుమారు 312 000 మూడు లక్షల 12 వేల రూపాయల విలువ గల (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ , మండల కాంగ్రెస్ నాయకులు బండి నాగేశ్వరరావు, పెద్దింటి రామ్మూర్తి, కంచు కుమ్ముల శ్రీనివాస్, గుండా శ్రీనివాస్, వార్డు మెంబర్లు వీరబోయిన వెంకటేశ్వర్లు, దుండిగల నాగరాజు,  యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వీరాంజనేయులు, బొడ్డుపల్లి నారాయణ, మరియు కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

Previous post

మిర్యాలగూడ బంగారుగడ్డలోని ఆదర్శ్ యూత్ క్లబ్ గణపతి మండపాన్ని గౌరవ ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి  తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.

Next post

తెలంగాణ సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే సిపిఐ బంటు 

You May Have Missed