మిర్యాలగూడ బంగారుగడ్డలోని ఆదర్శ్ యూత్ క్లబ్ గణపతి మండపాన్ని గౌరవ ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి  తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.

ప్రజాలహరి మిర్యాలగూడ ; మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి చిలుకూరి సుధ బాలకృష్ణ , వైస్ చైర్‌పర్సన్ శ్రీ గుడిపాటి శిరీష నవీన్ మరియు ఇతర నాయకులతో కలిసి గణపతి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆదర్శ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, భక్తులు మరియు ప్రజలకు అన్నదానం చేశారు.

Previous post

ఏచూరి జీవితం త్యాగాలమయం జూలకంటి సీతారాం ఏచూరి జీవితం త్యాగాలమయం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ ;సభ్యులు జూలకంటి

Next post

అర్హులైన అడవిదేవులపల్లి లబ్ధిదారులకు మూడు లక్షల 12 వేల రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

You May Have Missed