బీజీపీ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

ప్రజాలహరి మిర్యాలగూడ:బీజేపీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలో వీరనారి, భూస్వాముల వ్యతిరేక పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హనుమాన్ పేటలోవారి విగ్రహానికి పూలమాలతో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు తుమ్మలపల్లి హనుమంత రెడ్డి, చిలుకూరి శ్యామ్, కౌన్సిలర్ వెలుగు నాగరాజు, 2పట్టణ అధ్యక్షులు పెద్దబోయిన వెంకటేశ్వర్లు, కొంగరి వెంకటరమణ, చిలుకూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Previous post

మిర్యాలగూడ నియోజకవర్గానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ మంజూరు చేయాలి

Next post

శుభకార్యాల పేరుతో హిజ్రాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు అట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవు మిర్యాలగూడ పోలీసుల హెచ్చరిక.

You May Have Missed