శిక్ష రత్నా వార్డుకి ఎంపికైన కే ఎల్ ఎన్ కళాశాల ప్రిన్సిపల్స్ నరేందర్ రెడ్డి, కిరణ్ కుమార్

7….

(మిర్యాలగూడ ప్రజాలహరి…) ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని హరి యూనివర్సిటీ, సూపర్ ఏఐ ఫౌండేషన్, నైన్ మీడియా సాక్షి ఎడ్యుకేషన్ వారు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల ఉత్తమమైన ప్రిన్సిపాల్ ఎంపికలో మిర్యాలగూడ కేఎల్ఎం కళాశాల ప్రిన్సిపల్ లు ఎన్నికయ్యారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారికి ఈ అవార్డును ప్రధానం చేశారు. ఇంటర్, ఐఐటి ఫౌండేషన్ లో విద్యార్థులకు చక్కని ఉత్తమ బోధన, వివరాత్మకమైన సూచనలు చేస్తున్న వారిని ఈ విధంగా సన్మానించుకోవడం జరిగింది .అందులో భాగంగా గత 20 సంవత్సరాలుగా మిర్యాలగూడలో కేల్ ఎన్ కళాశాల ఎంతో ఎందరో విద్యార్థిని విద్యార్థుల ప్రతిభకు పదును పెడుతూ వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి ర్యాంకులలో నిలబెడుతున్న సందర్భంగా కే ఎల్ ఎం కళాశాల ప్రిన్సిపల్స్ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. కే ఎల్ ఎన్ మహిళ కళాశాల, కరస్పాండెంట్ మరియు ఫిజిక్స్ లెక్చరర్ బికుమల్ల కిరణ్ కుమార్, కే ఎల్ ఎన్ బాయ్స్ కళాశాల ప్రిన్సిపల్, మ్యాథమెటిక్స్ లెక్చరర్ తుమ్మలపల్లి నరేందర్ రెడ్డి లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన కిరణ్ కుమార్ నరేందర్ రెడ్డి లను కళాశాల డైరెక్టర్ టి హనుమంత్ రెడ్డి, పి ఎల్ ఎన్ రెడ్డి, లెక్చరర్స్ చైతన్య, ఆనంద్, కామేష్, సునీల్ రెడ్డి లు అభినందించారు

Previous post

విద్యార్థులు, యువత సమస్యలను పరిష్కరించాలి – ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి.మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు .

Next post

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసుల అణచివేతకు నిరసనగా మిర్యాలగూడలో భారీ నిరసన

You May Have Missed