రేపు కేటీఆర్ మిర్యాలగూడ పర్యటన నేపథ్యంలో రైతు సదస్సు సభా స్థలం పరిశీలన..
ప్రజాలహరి మిర్యాలగూడ ;రేపు అనగా సెప్టెంబర్ 3, 2026న మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి పర్యటన నేపథ్యంలో రైతు సదస్సు సభ నిర్వహించనున్న.. ఎన్ఎస్పి క్యాంప్ సభా స్థలాన్ని ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్ , నల్లమోతు భాస్కర్ రావు , తిప్పన విజయసింహారెడ్డి , హుజూర్‌నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహ రెడ్డి , నల్లమోతు సిద్ధార్థ రెడ్డి, కొప్పుల సైదిరెడ్డి మరియు పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు.



