బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి ఖండించిన BRS మాజీ ఎమ్మెల్యే కంచర్ల
ప్రజాలహ మిర్యాలగూడ; నాగంవర్షిత్ రెడ్డి తల్లిపై మహిళ అని చూడకుండా కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేయడం సిగ్గుచేటు.వర్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కంచర్ల.అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని విమర్శ.. “ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ఇదేనా సోనియాగాంధీ నాయకత్వం?” అంటూ ప్రశ్నించారు..నల్లగొండలో దౌర్జన్యాలు, అక్రమాలు సాగవని హెచ్చరిక! ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు..



