పులి కృష్ణమూర్తి దంపతులకు స్వదేశాగమన శుభాకాంక్షలు
ప్రజాలహరి మిర్యాలగూడ; ప్రఖ్యాత పద్య నాటక నటగాయకులు శ్రీ పులి కృష్ణ మూర్తి గారు, శ్రీమతి విజయ గారి దంపతులు మూడు మాసముల నుండి అమెరికా యాత్ర చేసుకుని ఈ రోజు మన భారత దేశం, తెలంగాణాలో, మిర్యాలగూడ విచ్చేయుచున్నారు. వారికీ స్వాగతం సుస్వాగతం. స్వదేశాగమన శుభాకాంక్షలు.. తడకమళ్ళ రాంచందర్ రావు, వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య, మరియు మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం, మిర్యాలగూడ.



