బహుజన రాఖీ శుభాకాంక్షలు

ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజుశుక్రవారం నాడు మిర్యాలగూడ పట్టణం, అమరవీరుల స్థూపం దగ్గర, బీసీ సంక్షేమ సంగం మహిళా కార్యదర్శి, బంటు కవిత ఆధ్వర్యంలో, బహుజన రాఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా వివిధ కుల సంఘ నాయకులకు, రాఖీ కట్టడం జరిగింది,, ఈ కార్యక్రమం లో, సామజిక వేత్త డాక్టర్ రాజు, గుండె బోయిన నాగేశ్వర్రావు యాదవ్, చేగొండి మురళీ యాదవ్, దాసరాజు జయరాజు, వజ్రగిరి అంజయ్య, తరి ఎల్లయ్య, రాజ్ కుమార్, సత్య ప్రకాష్ నాయుడు, ఇమ్రాన్, రెమిడాల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు

You May Have Missed