బీపీ మండల్ ఆశయాలు సాదించాలి,, బీసీ జేఏసీ,
ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజు మిర్యాలగూడ పట్టణo లో,బీసీ భవన్ లో, బీపీ మండల్ జయంతి సందర్బంగా, అయన చిత్ర పటానికి, పూల మాల, వేసి, నివాళి అర్పించారు, ఈ సందర్బంగా నాయకులు మాట్లాడు తూ, బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని పార్లమెంటులో బిల్లు పెట్టిన మొదటి వ్యక్తి అని తెలియజేశారు. అలానే రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ అని,తెలియజేశారు, ఈ కార్యక్రమం లో, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు ధనుంజయ నాయుడు,,సామజిక వేత్త డాక్టర్ రాజు, బీసీ జేఏసీ నాయకులు కోలా సైదులు, దాసరాజు జయరాజు,చేగొండి మురళీ యాదవ్,బీసీ నాయకులు బంటు వెంకటేశ్వర్లు, గుండె బోయిన నాగేశ్వర్రావు యాదవ్,, తరి ఎల్లయ్య,మహేష్ గౌడ్, నాయుడు,చిలక రాజు శ్రీనివాస్, అంజయ్య,లక్ష్మణ్,కొమరాజు వెంకట్, నాగరాజు,ఆర్, వెంకటేష్, నిఖిల్,రాజ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు



