డ్రగ్స్ కేసు విచారణలో కానిస్టేబుల్ షకీల్‌కు అరుదైన గుర్తింపు…
ప్రజాలహరి మిర్యాలగూడ;నల్లగొండ టూటౌన్ పోలీస్ కానిస్టేబుల్ షకీల్ ను అభినందించిన తెలంగాణ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీపీ) సందీప్ శాండిల్యా… డ్రగ్స్ కేసు సాధనలో చాకచక్యంగా వ్యవహరించిన షకీల్…సమర్థవంతమైన నైపుణ్యానికి నగదు బహుమతి అందజేసిన తెలంగాణ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్…కార్యదీక్ష, ఉత్తమ పనితీరుకు పోలీస్ శాఖ ప్రోత్సాహం…తెలంగాణ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీపీ) చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసలు, పురస్కారం…ఉన్నతాధికారి గుర్తింపుతో పోలీస్ విభాగంలో షకీల్‌కు ప్రత్యేక ప్రశంసలు…



