పెండ్లి అయిన మూడు మాసాలకే మృతి

వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామానికి చెందిన తక్కెలపల్లి నీరజ(35) గురువారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున తక్షణమే సూర్యాపేట ఏరియా హాస్పిటల్ తరలించారు . మృత్యువుతో పోరాడి గురువారం మృతి చెందినట్లుగా అతని భర్త శ్యామ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతురాలది సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల గ్రామ నివాసికి మూడు మాసాల క్రితం పెండ్లి జరిగింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు వేములపల్లి ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తుంది

Previous post

ప్రగతి సింగిడి – జనంతో మాట.. పల్లె బాట కార్యక్రమంలో భాగంగా శెట్టిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR పర్యటన

Next post

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ

You May Have Missed